యూరప్ పర్యటన.. వెస్టిండిస్ జట్టు ప్రకటన

వెస్టిండిస్ జట్టు త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో 3మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మేరకు జట్టును వెస్టిండిస్ ప్రకటించింది.
షాయ్ హోప్, జ్యువెల్ ఆండ్రూ, కేసీ కార్టీ, రోస్టన్ చేజ్, ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, అల్జారి జోసెఫ్, షామర్, బ్రాండన్, ఎవిన్ లూయిస్, గుడాకేష్, రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్, షెపర్డ్