నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతి
ములుగు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్ర నిధులు మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మల్లూరు దేవస్థాన అభివృద్ధికి రూ. 30 కోట్లు, బోగల జలపాతం అభివృద్ధికి రూ.50 కోట్లు, జంపన్న వాగు అభివృద్ధికి రూ. 50 కోట్లు నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి కోరారు.