'ది ఫ్యామిలీ మ్యాన్' మిస్ చేసుకున్న చిరు!

'ది ఫ్యామిలీ మ్యాన్' మిస్ చేసుకున్న చిరు!

OTT ప్రేక్షకులను అలరించిన సిరీస్‌ల్లో 'ది ఫ్యామిలీ మ్యాన్' ఒకటి. అమెజాన్ ప్రైమ్‌లో రేపటి నుంచి దీని మూడో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సిరీస్‌ను మెగాస్టార్ చిరంజీవి మిస్ చేసుకున్నారట. రాజ్ అండ్ డీకే దీని కథను మొదట నిర్మాత అశ్వనీదత్‌కు వినిపించగా.. ఆయన చిరుకు చెప్పారట. ఆ సమయంలో చిరు వేరే మూవీలతో బిజీగా ఉండటంతో దీన్ని వదులుకున్నట్లు టాక్.