VIDEO: కైకరంలో 'ఫ్రై డే-డ్రై డే' కార్యక్రమం

VIDEO: కైకరంలో 'ఫ్రై డే-డ్రై డే' కార్యక్రమం

ELR: డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పూళ్ల PHC ఆరోగ్య విస్తరణ అధికారి లక్ష్మణరావు అన్నారు. శుక్రవారం ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో 'ఫ్రై డే-డ్రై డే' కార్యక్రమం జరిగింది. సందర్భంగా క్షేత్ర స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య విస్తరణ అధికారి వై.వి. లక్ష్మణరావు పర్యవేక్షించారు.