'రహదారిపై గుంతపూడ్చి వేత'

KRNL: మంత్రాలయం నుండి ఎమ్మిగనూరు వెళ్ళు జాతీయ రహదారి మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. ఆ గుంత వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలుసుకొని మంత్రాలయం పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రాముడు సిబ్బందితో ఆదివారం గుంత పూడ్చారు. వాహనదారులు అతివేగంగా ప్రయాణించకుండా నిదానంగా వెళ్ళాలని సూచించారు.