కార్తీక వన సమారాధన మహోత్సవంలో ఎమ్మెల్యే

కార్తీక వన సమారాధన మహోత్సవంలో ఎమ్మెల్యే

ప్రకాశం: సూర్యలంక నందు ఆదివారం యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొండయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.