వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఏపీవో

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి:  ఏపీవో

కోడుమూరు: ఎండలు తీవ్రంగా ఉన్నందువల్ల వడదెబ్బ తగలకుండా ఉపాధి కూలీలు తగిన జాగ్రత్త తీసుకోవాలని కోడుమూరు ఏపీవో మోదిన్ భాష సూచించారు. శుక్రవారం కృష్ణాపురం రహదారిలో కాలువ పూడికతీత పనులను ఆయన పరిశీలించి, కూలీల హాజరు మాస్టర్ లో తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రత దృష్ట్యా ఉదయాన్నే పనుల కు వెళ్ళి చేసుకోవాలని, వెంట తాగునీరు తప్పనిసరిగా ఉంచుకోవాలని అన్నారు