VIDEO: వరంగల్లో బీసీ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ

VIDEO: వరంగల్లో బీసీ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ

వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్ జంక్షన్‌లో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ మంత్రి, MLC బస్వరాజు సారయ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఇతర ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని వారు డిమాండ్ చేశారు.