ఎమ్మెల్యే వేధింపుల కేసులో హర్షవీణకు బెయిల్

ఎమ్మెల్యే వేధింపుల కేసులో హర్షవీణకు బెయిల్

అన్నమయ్య: హర్షవీణపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి పెట్టిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు రైల్వేకోడూరు కోర్టులో జామినుదార్లను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి బెయిల్ పొందినట్లు ఆమె లాయర్ సాయికృష్ణ ఆజాద్ తెలిపారు. సోమవారం నుంచి హర్షవీణ విధులకు హాజరవుతుందని చెప్పారు. అలాగే కోర్టు ఆదేశాల ప్రకారం హర్షవీణ మీడియాతో మాట్లాడకూడదని వెల్లడించారు.