చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

KMR: న్యాయపరమైన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి సూచించారు. శుక్రవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డిలోని 'చిల్డ్రన్స్ హోమ్ న్యాయ చైతన్య సదస్సు' నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని చెప్పారు.