వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్ల పరిశీలన
TPT: రేణిగుంట(మం) మర్రిగుంట NH సర్కిల్లో అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ పనులను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ నెల 14న ఉత్తరాఖండ్ సీఎం, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చేతుల మీదుగా ఆవిష్కరణ ఉండనున్నట్లు తెలిపారు. పనులు వేగంగా, సమయానికి పూర్తి చేయాలని సూచించారు.