VIDEO: 'కొండ చరియలు తొలగించండి'

VIDEO: 'కొండ చరియలు తొలగించండి'

ASR: అనంతగిరి మండలంలోని వాలసికి వెళ్లే దారిలో కొండ చరియలు తొలగించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రాత్రుళ్ళు అయితే రాకపోకల సమయంలో ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.