'సన్న బియ్యంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు'

NLG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకంతో పేద ప్రజలంతా సంతోషంగా ఉన్నారని MLC కే.శంకర్ నాయక్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన సాగిస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సన్న బియ్యం పథకం కాంగ్రెస్ క్రేజీని పెంచిందన్నారు.