జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

AP: కూటమి ప్రభుత్వ హయాంలో జగన్ ఆటలు సాగవని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైద్య కళాశాలల అంశంపై జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. దీనిపై అసెంబ్లీకి చర్చించేందుకు రమ్మంటే రాని ఆయన.. ఇప్పుడు కోటి సంతకాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.