బ్యాంకులకు TRAI డెడ్‌లైన్‌

బ్యాంకులకు TRAI డెడ్‌లైన్‌

కాల్స్ కోసం 1600 సిరీస్ వాడకంపై బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగానికి చెందిన సంస్థలకు ట్రాయ్ డెడ్‌లైన్ విధించింది. 2026 JAN-1 లోగా ఈ సిరీస్‌ను అందిపుచ్చుకోవాలని తెలిపింది. అలాగే మ్యూచువల్ ఫండ్స్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు FEB-15, క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లకు MAR-15ను, కోఆపరేటివ్, రీజినల్ రూరల్ బ్యాంకులకు MAR-1ని గడువుగా నిర్దేశించింది.