'మెగా కోలాటాన్ని విజయవంతం చేయాలి'

'మెగా కోలాటాన్ని విజయవంతం చేయాలి'

PPM: జిల్లా కేంద్రంలో ఈనెల 22న, నిర్వహించనున్న మెగా కోలాటం కార్యక్రమాన్ని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జె. సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా 6 వేల మంది విద్యార్థులతో నిర్వహించే ఈ అఖండ కోలాటంలో చిన్న తప్పులు దొర్లకుండా పటిష్ఠ ఏర్పాట్లుచేయాలని అన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్, డీఆర్వో పాల్గొన్నారు.