ప్రెస్ క్లబ్‌లో ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మంత్రి

ప్రెస్ క్లబ్‌లో ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మంత్రి

HYD: 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి న్యూస్ ఫొటో కాంటెస్ట్ ఫొటో ఎగ్జిబిషన్‌‌ను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లను మంత్రి అభినందించారు. మీడియా అకాడమిక్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, TUWJ అధ్యక్షుడు ఆలీ ఉన్నారు.