VIDEO: డీఎస్సీ విజేతలకు ఎమ్మెల్యే అభినందనలు

VIDEO: డీఎస్సీ విజేతలకు ఎమ్మెల్యే అభినందనలు

KKD: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన యువతను అభినందించారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది విజయం సాధించిన 23 మందిని ఆయన ఆదివారం సన్మానించారు. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను తయారు చేయాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో నవీన్, నెహ్రూ సతీమణి మణి పాల్గొన్నారు.