'జాతీయ క్రీడల దినోత్సవాన్ని జయప్రదం చేయండి'

'జాతీయ క్రీడల దినోత్సవాన్ని జయప్రదం చేయండి'

KNR: జాతీయ క్రీడల దినోత్సవం సందర్భముగా ఉద్యోగులకు నిర్వహించే పోటీలు విజయవంతం కావాలని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. మంగళవారం, స్థానిక డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ స్టేడియంలో డిస్టిక్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.