VIDEO: పుష్కర్ ఘాట్ గోదావరిలో 'హోలీ' స్నానాలు
E.G: రాజమండ్రిలోని పలు ప్రాంతాలలో మంగళవారం హోలీ సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో కేరింతలతో 'హోలీ' స్నానాలు చేశారు. కాగా, గోదావరిలో స్నానం ఆచరించేవారు వారు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళరాదని అధికారులు సూచిస్తున్నారు.