జిల్లాలో పార్క్ చేసిన బైక్ చోరీ

GDWL: జిల్లాలో పార్క్ చేసిన బైక్ చోరీకి గురైన ఘటన ఆదివారం ఉండవెల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. కర్నూలులోని ఇందిరాగాంధీనగర్ వాసి భాస్కర్ పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఈనెల 8 న బైక్ పార్క్ చేశారు. కొంత సమయం అనంతరం వచ్చి చూడగా బైక్ కనిపించకపోవటంతో స్థానికులను వాకబు చేశారు. ఎంతవెతికినా ఫలితం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.