జ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్, ఛైర్మన్
WGL: డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కేఎంసీ కళాశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఆర్థిక ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య అంబేద్కర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేశారు. అనంతరం ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి మార్గదర్శాన్ని అన్నారు.