కర్ణాటక, గోవా పర్యటనకు మోదీ

కర్ణాటక, గోవా పర్యటనకు మోదీ

ప్రధాని మోదీ ఈ నెల 28న రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు కర్ణాటక, గోవాలలో పర్యటించనున్నారు. ముందుగా ఉడిపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని సందర్శించనున్నారు. అనంతరం లక్ష కంఠ గీతా పారాయణంలో పాల్గొననున్నారు.