నాని 'ది ప్యారడైజ్‌' నుంచి మరో అప్‌డేట్

నాని 'ది ప్యారడైజ్‌' నుంచి మరో అప్‌డేట్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్‌ ఓదెల డైరెక్ష‌న్‌లో రాబోతున్న చిత్రం 'ది ప్యారడైజ్‌'. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో నాని తల్లిగా నేషనల్ అవార్డ్‌ విన్నింగ్ నటి సోనాలి కులకర్ణి నటిస్తోన్నట్లు ప్రకటించారు. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ విషెస్‌ తెలియజేస్తూ.. ఓ పోస్టర్ విడుదల చేశారు.