నేడు పాడేరులో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు పాడేరులో విద్యుత్ సరఫరా నిలిపివేత

ASR: పాడేరులో మంగళవారం ఉ.9 గంటలు నుంచి మ.2 గంటలు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఈఈ అప్పారావు తెలిపారు. మోదకొండమ్మ పండుగ నేపథ్యంలో పాడేరు పరిధిలో 11kv లైన్ మరమ్మతులు నిమిత్తం పాడేరు టౌన్, గొందూరు, పాత పాడేరు, కొత్త పాడేరు, గుడివాడ, చాకలిపేట, సుండ్రుపుట్టు, నక్కలపుట్టు, కిండంగి, లగిసపల్లి గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.