జిమ్ సెంటర్‌కు ముగ్గు పోసిన డిప్యూటీ తహసీల్దార్

జిమ్ సెంటర్‌కు ముగ్గు పోసిన డిప్యూటీ తహసీల్దార్

WGL: పర్వతగిరి మండలం వడ్లకొండలో యుపిఎస్ స్కూల్లో జిమ్ సెంటర్‌ను మంగళవారం డిప్యూటీ తహసీల్దార్, వడ్లకొండ స్పెషల్ ఆఫీసర్ హరతి ముగ్గు పోసి శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామపంచాయతీ సిబ్బందికి రైన్ సెంటర్స్ అందించారు. రైన్ సెంటర్స్‌ను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్తి కుమారస్వామి సొంత ఖర్చుతో గ్రామపంచాయతీ సిబ్బందికి ఇవ్వడం అభినందనీయమం తెలిపారు.