సెప్టెంబర్ 16: చరిత్రలో ఈరోజు

సెప్టెంబర్ 16: చరిత్రలో ఈరోజు

1916: ప్రముఖ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జననం
1945: రాజకీయవేత్త పి. చిదంబరం జననం
1969: భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి ప్రమీలా భట్ట్ జననం.
1975: సినీ నటి మీనా బర్త్‌ డే
2012: తెలుగు హాస్య నటుడు, సుత్తివేలుగా సుపరిచితుడైన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు మరణం
అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం.