'ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలి'
PPM: జిల్లాలో మతపరమైన, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ద్వారా జరిగే అన్ని రకాల సమావేశాలు, బహిరంగ కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్ది సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జన సమూహం ఉన్న చోట సమర్థవంతమైన క్యూ నిర్వహణను ఏర్పాటు చేయాలన్నారు.