దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

NLG: దేవరకొండ మండలం ముదిగొండలోని ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవాలయ పునర్నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభించారు. స్వామివారికి అభిషేకము పూజా కార్యక్రమం పూర్తి చేసి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా దేవాలయ నిర్మాణ స్థపతికి తుమ్మలపల్లి జయలక్ష్మి అడ్వాన్సుగా రూ.50 వేలు అందజేశారు.