డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
KMM: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో 13వ వార్డు కౌన్సిలర్ ముళ్లపాటి విజయ ఆధ్వర్యంలో ప్రజలు Dy.CM భట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను గుర్తించిన భట్టి, ఇవాళ వాటి పరిష్కారానికి చట్టం తీసుకురావడం అభినందనీయమని అన్నారు.