VIDEO: పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సింగరేణి సన్నాహాలు

VIDEO: పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సింగరేణి సన్నాహాలు

MNCL:బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.పాత సింగరేణి GM కార్యాలయం క్రాస్ రోడ్డు చౌరస్తా కంపెనీ క్వార్టర్స్ ముందు, ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలం పరిశీలించి ఆమోదించారు. ఇందుకు సంబంధించి BPCLతో సింగరేణి అధికారులు లీజు ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. త్వరలో బంక్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.