సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొని లబ్దిదారులకి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు.