డిప్యూటీ ఎంపీడీవోగా రమేష్ బాబు బాధ్యతలు స్వీకరిన

డిప్యూటీ ఎంపీడీవోగా రమేష్ బాబు బాధ్యతలు స్వీకరిన

ELR: ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవోగా గెడ్డం రమేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈయన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యం వారి పాలెం గ్రామ కార్యదర్శి నుంచి పదోన్నతిపై ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవోగా వచ్చారు. నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబును మండల కార్యదర్శులు సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.