ఏపీ భవిష్యత్తుకు 'మావిగన్' అవసరం: ఎంపీ
AP: ఏపీ పునర్విభజన చట్టంలో చేసిన చిన్న మార్పుకే కూటమి నాయకులు సంబురాలు చేసుకుంటున్నారా? అని ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు. అమరావతిలో లక్ష ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలంటే రూ.2 లక్షల కోట్లు అవుతుందని, అది సాధ్యమేనా? అని నిలదీశారు. ఏపీ భవిష్యత్తుకు 'మావిగన్' అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.