VIDEO: బేగంపేట ఎయిర్ పోర్ట్ కు జగన్.. తరలివచ్చిన అభిమానులు
HYD: బేగంపేట్ ఎయిర్ పోర్టుకు ఏపీ మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు ముందు హాజరయ్యేందుకు బేగంపేట ఎయిర్ పోర్టుకు జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. దీంతో భారీగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు అభిమానులు చేరుకున్నారు. దీంతో ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసి పోయింది.