ద్రావిడ వర్సిటీ UG, PG ఫలితాలు విడుదల

CTR: ద్రావిడ విశ్వవిద్యాలయంలో UG 2, 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను మంగళవారం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఏం.దొరస్వామి విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. విద్యార్థులు వారి ఫలితాలను https://www.dravidianuniversity.ac.inలో తెలుసుకోవచ్చన్నారు.