లెజెండర్ సింగర్ బయోపిక్‌లో సాయి పల్లవి?
లెజెండరీ సింగర్, నటిగా గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న సంగీత విద్వాంసురాలు MS సుబ్బులక్ష్మీ జీవిత కథ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే MS సుబ్బులక్ష్మీ పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ స్పందించాల్సి ఉంది.