VIDEO: రాజంపేటను జిల్లా కేంద్రంగా సాధిస్తాం: చమర్తి
అన్నమయ్య: రాజంపేటను జిల్లా కేంద్రంగా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు సోమవారం తెలిపారు. రాయచోటి, రైల్వే కోడూరు, సిద్దవటం, ఒంటిమిట్ట ప్రజలకు రాజంపేట సమాన దూరంలో ఉండి, సులభ సౌకర్యాలు కల్పించే స్థితిలో ఉందని ఆయన అన్నారు.