గోకవరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు

గోకవరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు

E.G: కార్తీకమాసం సందర్భంగా మహానంది, శ్రీశైలం, కోటప్పకొండ, విజయవాడ తీర్థయాత్రలకు గోకవరం ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 18న స్పెషల్ బస్ సర్వీసులు నడుపుతున్నట్లు గోకవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సుచిత్ర బుధవారం తెలిపారు. ఈ బస్సులు 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతాయన్నారు. టికెట్ ధర రూ. 2000, మాత్రమే అన్నారు.