VIDEO: 'డిసెంబర్ 11న జరిగే మొదటి విడత ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి'
WNP: మొదటి విడత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం గోపాలపేట మండలంలోని ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. జై జాబితాలో నిలిచిన పోటీ చేసే అభ్యర్థులకు వారికి కేటాయించిన గుర్తులను తెలియజేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాట్లపై అవగాహన కల్పించాలన్నారు.