ఉర్సు చెరువులో గుర్రపుడెక్క తొలగింపు

ఉర్సు చెరువులో గుర్రపుడెక్క తొలగింపు

వరంగల్: ఉర్సు కరీమాబాద్‌లోని రంగసముద్రం చెరువులో బల్దియా కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవి పర్యవేక్షణలో గుర్రపు డెక్క తొలగింపు పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. చెత్తాచెదారం, గుర్రపు డెక్క తొలగింపును త్వరలో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.