జనార్ధన స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటుకు శ్రీకారం

జనార్ధన స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటుకు శ్రీకారం

NLR: కందుకూరులోని ప్రాచీన ప్రసిద్ది శ్రీ స్కంధపురి జనార్ధనస్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటుకు దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది. 11 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటుకు ఎండోమెంట్స్ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు 11 తేదీ నుంచి 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆలయ ఈఓ బైరాగి చౌదరి తెలిపారు.