ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

SKLM: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేని విద్యార్థులపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది. సప్లిమెంటరీ పరీక్షల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాసయ్యేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వీరికి ఆయా పాఠశాలల్లోనే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఫలితాలొస్తాయన్న ఆకాంక్షతో ఉపాధ్యాయులు సైతం శ్రమిస్తున్నారు.