నామినేషన్ సమర్పించిన బీజేపీ అభ్యర్థి
WGL: ఖానాపూరం(M)లోని రాజంపేట బీజేపీ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రాధారపు అశోక్ ఇవాళ నామినేషన్ సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.