యూరియా కోసం రైతుల కష్టాలు

యూరియా కోసం రైతుల కష్టాలు

NRPT: మరికల్ మండలంలోని తీలేరు సహకార సంఘంలో యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోయిల్ సాగర్ తీర ప్రాంత రైతులు అధిక మొత్తంలో వరి పంట సాగు చేస్తారు. దీంతో రైతులకు యూరియా కరువైంది. ప్రభుత్వ అధికారులు రైతులకు సరిపడా యురియా అందుబాటులో ఉందని ప్రకటనలు చేస్తున్నారు కానీ, క్షేత్రస్థాయిలో రైతులకు ఏరియా దొరకడం లేదు.