4 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు
VKB: యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. జిల్లా ఎస్పీ స్నేహ మొహ్ర ఆదేశాల మేరకు సాంకేతిక పరిజ్ఞానంతో నిదింతుల ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. కేవలం 4గంటల వ్యవధిలోనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు.