ఆదివారం నాటికి 'ఉస్తాద్' బ్రేక్ ఈవెన్: నిర్మాత

ఆదివారం నాటికి 'ఉస్తాద్' బ్రేక్ ఈవెన్: నిర్మాత

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. సినిమాకు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోందని, ఆదివారం నాటికి బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని నిర్మాత రవి ధీమా వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.