UPDATE: గోడకూలిన ఘటనలో గాయపడింది వీరే..

UPDATE: గోడకూలిన ఘటనలో గాయపడింది వీరే..

RR: అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కన్వెన్షన్ ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన గచ్చిబౌలి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. డ్రైనేజీ కోసం కూలీలు కందకం తవ్వుతుండగా ప్రహరీ గోడ కూలడంతో శిథిలాలు కూలీలపై పడ్డాయి. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన శేఖర్ మృతి చెందగా.. కుల్దాన్, నర్సింహ, మహేశ్వర్, పాశ్వాన్‌కు గాయాలయ్యాయి.