దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

కోనసీమ: దేవాలయాలను మరింత విస్తరించాలని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి.గన్నవరం క్యాంప్ కార్యాలయంలో అయినవిల్లి శ్రీ వర సిద్ధి వినాయక స్వామి, అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి ఆలయాల తరఫున ముద్రించిన 2026 న్యూ ఇయర్ క్యాలెండర్‌లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.