ముగ్గురు మహిళలకు ఏడు రోజుల జైలు శిక్ష
MDCL: KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు మహిళను అరెస్టు చేసి 7 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. KPHB పరిసర ప్రాంతాల్లో ఉన్న పసుపుల మౌనిక, స్రవంతి, స్వాతి అనే ముగ్గురు సెక్స్ వర్కర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరచగా ఇదివరకే బైండ్ ఓవర్ చేయగా వాటిని విస్మరించారని 7 రోజు జైలు శిక్ష విధించారు.